- Advertisement -
రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్
భైంసా పట్టణ మాజీ ముదోల్ నియోజక వర్గ ఎమ్మెల్యే బోస్లే నారాయణ రావు పటేల్ నియోజక వర్గ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభకాంక్షలు తెలియ జేశారు. ఆయన మాట్లాడుతూ హిందూ బంధువులందరూ శ్రావణమాసములో జరుపుకునే గొప్ప పండుగ అని మరియు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా తమకు అభయం ఇస్తాడని కోరుతూ తనకు రక్షణగా ఉంటాడని ప్రతి ఒక్క సోదరీమణి తమ సోదరులకు రాఖీ కడతారు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన సోదరి తార భాయి ఆయనకి రాఖీ కట్టి హారతి అందించారు
- Advertisement -