🙏రామ మహాయంత్రం🙏

- Advertisement -

🙏రామ మహాయంత్రం🙏

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కిన అత్యంత విలువైన అదృష్టం

అయోధ్య రాముడి గర్భాలయ మూలవిరాట్ కింద ప్రతిష్టించ బోతున్న రామ మహాయంత్రం తెనాలి ప్రజల అదృష్టవశాత్తు ఒక్క అరగంట ప్రజలసందర్శనార్థం అంగలకుదురు దాసకుటిలో ఉంచారు.

ఈ యంత్రాన్ని రేపు మధ్యాహ్నం కల్లా విమానంలో అయోధ్య చేరుస్తారు..దేశంలో ఎవరికీ దక్కని తెనాలి కి దక్కడం రాముడి వరం మాత్రమే.

మీరు అయోధ్యలో రామ మందిరం ప్రారంభం తరువాత రాముడిని చూడగలరు కానీ మేము రాముడి పాదపీఠం క్రింద ప్రతిష్ట చేయబోయే రామయంత్రాన్ని దర్శించుకున్నాము.. అని తెనాలి ప్రజలు ఉప్పొంగిపోతున్నారు.

అది ప్రతిష్ట చేసిన తర్వాత ఇక దాన్ని దర్శించడం దుర్లభం.. దర్శించుకోండి. 🙏

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular