- Advertisement -
ప్రత్యేక పోడియం లు తొలగింపు
Removal of special podiums
కాకినాడ
బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థను గుర్తు చేస్తూ ఇప్పటికీ రిజిష్ట్రార్, సబ్ రిజిష్టార్ కార్యాలయాల్లో ప్రత్యేక పోడియం లు పనిచేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళిన కక్షిదారులు వారితో మాట్లాడేందుకు ఇబ్బంది పడే పరిస్థితి కూడా. న్యాయమూర్తుల తరహాలో వారి కోసం ప్రత్యేక పోడియం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పోడియంలు తొలగించాలని ఆదేశించారు. దీంతో కాకినాడ జిల్లాలోని 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సాధారణ కార్యాలయాలుగా మారిపోయాయి..
- Advertisement -




