- Advertisement -
వాయిస్ టుడే బోధన్ మండలం రెంజల్ గ్రామంలో సోమవారం యాచకురాలు అనాధ అయిన మహిళా మృతికి అంత్యక్రియలకు ఎవరు ముందుకు రాలేకపోవడంతో రెంజల్ ఎస్ఐ ఉదయ్ కుమార్ పోలీస్ సిబ్బంది అంత్యక్రియలకు మానవత్వం చాటారు బోధన్ వాసి రాహుల లక్ష్మి యాచకురాలు జీవనం కొనసాగించి ఇవాళ ఆమె అనారోగ్యంతో మృతి చెంది ఆమె అంత్యక్రియకులు ఎస్సై వారి సిబ్బందితో అంత్యక్రియలు నిర్వహించారు
- Advertisement -



