20 C
New York
Tuesday, May 28, 2024

షబ్బీర్ అలీని కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన రేవంత్‌ రెడ్డి.

- Advertisement -

రంజాన్ సందర్భంగా ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. అటు వక్ఫ్‌బోర్డు, జీహెచ్ఎంసి, మైనార్టీ శాఖ , పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నారు ప్రత్యేక ప్రార్థనలు. ప్రార్థనల సందర్భంగా ఈద్గాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.మీరాలం ఈద్గా, చార్మినార్, సైదాబాద్, ఏక్ మీనార్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ నివాసానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రంజాన్ పర్వదినం సందర్బంగా షబ్బీర్ అలీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం రేవంత్‌ రెడ్డి.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!