రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటన

- Advertisement -

రేపు విజయవాడలో సీఎం రేవంత్ పర్యటన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు.

ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే దివంగత YS. రాజశేఖరరెడ్డి జయంతి సభకు హాజరుకానున్నారు.

సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రానున్నారు

ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి ని APCC చీఫ్ షర్మిల ఇటీవల ఆహ్వానించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular