గచ్చిబౌలి ఎక్స్‌రోడ్‌ వద్ద రోడ్డు ప్రమాదం

- Advertisement -

గచ్చిబౌలి ఎక్స్‌రోడ్‌ వద్ద రోడ్డు ప్రమాదం

Road accident at Gachibowli crossroads.

గచ్చిబౌలి (వాయిస్ టుడే): ORR నుంచి గచ్చిబౌలి ఎక్స్‌రోడ్ వైపు వెళ్తున్న స్టీల్ రాడ్ల లోడుతో ఉన్న లారీని మహీంద్రా XEV 9S కారు వెనుక నుంచి ఢీకొట్టింది. అక్టోబర్ 4న తెల్లవారుజామున 4 గంటల సమయంలో గచ్చిబౌలి మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న ధాటికి సమీపంలోని మరో మూడు కార్లు కూడా దెబ్బతిన్నాయి. XEV 9S డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరికి గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాహనాలు దెబ్బతిన్నప్పటికీ ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular