పంజాగుట్ట ప్రాంతంలో దారి దోపిడీ

- Advertisement -

హైదరాబాద్:  నగరంలో రద్దీగా వుండే పంజాగుట్ల ప్రాంతంలో దారి దోపిడీ జరిగింది.  పోలీసు తనిఖీల ముసుగులో 18 లక్షల రూపాయలను దుండగులు దోపిడీ చేసారు.  బేగంబజార్కు చెందిన ఒక వ్యాపారిని ఇద్దరు వ్యక్తులు పోలీసులమని నమ్మించి 18 లక్షలు దోచుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular