ఏబివిపి ఎస్విఐటి కాలేజీ ప్రెసిడెంట్ గా రుద్రాంగి నిఖిల్

- Advertisement -

ఏబివిపి ఎస్విఐటి కాలేజీ ప్రెసిడెంట్ గా రుద్రాంగి నిఖిల్

Rudrangi Nikhil as President of ABVP SVT College

హైదరాబాద్ డిసెంబర్ 3
అఖిల భారత విద్యార్థి పరిషత్ కూకట్పల్లి విభాగ్ సికింద్రాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ప్యారడైస్ టౌన్ లోని స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్  కాలేజీ కమిటీ ప్రకటించడం జరిగింది. ఈ

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ బాలకృష్ణ హాజరైనారు.  ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కమిటీలో ఉన్న విద్యార్థి నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. కాలేజీలో ఉన్న సమస్యల

పరిష్కారానికి ఎప్పుడూ ముందుండాలని సూచించారు. కాలేజీ ప్రెసిడెంట్ గా నియమితులైన రుద్రాంగి నిఖిల్ మాట్లాడుతూ ఏబీవీపీ లో తనవంతుగా చేసిన కృషిని, వివిధ కార్యక్రమాలను గుర్తించి ప్రెసిడెంట్ గా

బాధ్యతలు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు… పెరిగిన బాధ్యతకు అనుగుణంగా ఏబీవీపీ కార్యక్రమాలను కాలేజీలో మరింత ముందుకు తీసుకెళ్తానని రుద్రంగి నిఖిల్ తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular