Sunday, September 8, 2024

రూల్స్ రంజన్ టీం  వెంకటేశ్వరుడి సన్నిధిలో ..

- Advertisement -

కిరణ్ అబ్బవరం తిరుమల వెంకటేశ్వరుడ్ని దర్శించుకున్నాడు.  తన కొత్త సినిమా రూల్స్ రంజన్ విడుదల అవుతుండటంతో ఇలా తిరుపతి వెంకన్న సేవలో మునిగిపోయాడు. కిరణ్ అబ్బవరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విజువల్స్, అక్కడి మాడవీధుల్లో తిరుగుతున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అభిమానులకు ఎంతో సహనంగా సెల్ఫీలు ఇస్తూ కనబడ్డాడు.

Rules Ranjan team in the presence of Venkateswara..
Rules Ranjan team in the presence of Venkateswara..
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్