- Advertisement -
నాటు నాటు పాటకు సచిన్, రామ్ చరణ్ స్టెప్పులు
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ వేడుకలో సెలబ్రిటీలు, క్రికెటర్లు సందడి చేశారు.
సచిన్, రామ్ చరణ్, సూర్య, అక్షయ్ కుమార్ ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులతో అలరించారు.
వారి డాన్స్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ టోర్నీ టెన్నిస్ బాల్తో టీ10 ఫార్మాట్లో జరుగుతుంది.
హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, శ్రీనగర్ జట్లు పోటీ పడుతున్నాయి.
మార్చి 15న ఫైనల్ జరుగుతుంది
- Advertisement -



