- Advertisement -
పది లక్షల లంచంతో పట్టుబడ్డ శామీర్ పేట తహసీల్దార్..
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..
తహశీల్దార్ ఆదేశాల మేరకు డబ్బు తీసుకున్న డ్రైవర్ బద్రి..
తహశీల్దార్ తో పాటు డ్రైవర్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు..
- Advertisement -




