- Advertisement -
*శాయంపేట ఎంపిపి అరెస్ట్?*
*వాయిస్ టుడే, వరంగల్ జిల్లా:* దళితబంధు పథకంలో లబ్ధిదారుల నుండి లక్షలరూపాయలు వసూళ్ల చేసినట్టు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వరంగల్ జిల్లా శాయంపేట మండలం ఎంపిపి మెతుకు తిరుపతి రెడ్డి ని కొద్దిసేపటి క్రితం శాయంపేట పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. పదులసంఖ్యల్లో లబ్ధిదారులు ఇచ్చిన ఫిర్యాదులమేరకు ఎంపిపి అరెస్టు.. ధృవీకరించని పోలీసులు
- Advertisement -