34.8 C
New York
Saturday, June 22, 2024

2 వేలమంది పోలీసులతో మోదీకి భద్రత

- Advertisement -

2 వేలమంది పోలీసులతో మోదీకి భద్రత

2 వేలమంది పోలీసులతో మోదీకి భద్రత
కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం చేయనున్న సంగతి తెలిసిందే. మోదీ చేయబోయే ధ్యానం దృష్ట్యా దాదాపు 2 వేలమంది పోలీసులతో గట్టి భద్రతాచర్యలు చేపట్టారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే బృందాలు కన్యాకుమారికి చేరుకున్నాయి. మరోవైపు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే కాలంలో మూడు రోజుల ధ్యానానికి జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వడంపై డీఎంకే అభ్యంతరం తెలిపింది అవసరం అయితే ఆంధ్రప్రదేశ్ లో చెయ్ వచ్చు కదా ఎలక్షన్ ముందు ఇక్కడ ఎంధుకు డిఏం కే నాయకులు అభిప్రాయం.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!