సాగర్ కు పోలీసులను పంపడం తప్పు: పురందేశ్వరి

- Advertisement -

గుంటూరు:  నాగార్జున సాగర్ వద్దకు పోలీసులను పంపడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్రంగా తప్పుపట్టారు. నాలుగున్నరేళ్లుగా పట్టించుకోకుండా… ఇప్పుడు హడావుడి ఎందుకని ఆమె నిలదీశారు. కరవు విషయంలోనూ ప్రభుత్వ తీరుపై పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular