జీవీఎంసి ముందు షర్మిల ధర్నా

- Advertisement -

జీవీఎంసి ముందు షర్మిల ధర్నా

Sharmila dharna in front of GVMC

విశాఖపట్నం
సెక్యులర్ పార్టీ అధికా రంలోకి రావాల్సిన అవసరం ఉం దని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అభిప్రాయ పడ్డారు.గాంధీజీ సిద్దాంతాన్ని వీడి గాడ్సే  సిద్దాంతా న్ని పాలకులు అవలంబిస్తున్నారని ఆరోపించారు. విశాఖ పర్యటన సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షు రాలు వై ఎస్ షర్మిల జివిఎంసీ వద్ద ఎదుట ధర్నాకు దిగారు.మతం కులం పేరుతో విభజించి పాలించు అన్నట్టు గా బిజెపి పాలన సాగుతోం దని ధ్వజ మెత్తారు.కులం, మతం, ప్రాంతం, బాష వాడుకోవాలని మనుషుల మధ్యచిచ్చు పెట్టాలని రాజకీయ పార్టీ లు చూస్తున్నా యంటూ మండిపడ్డారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular