- Advertisement -
రేపు లేదా ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్న షర్మిల
షర్మిలకు 2 బంపర్ ఆఫర్లు ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం. ఖమ్మం లోక్ సభ సీటుతో పాటు, ప్రియాంక గాంధీతో సమానంగా AICC జనరల్ సెక్రటరీ పోస్ట్. పీలేరు సీట్ ఆశించిన షర్మిల కుదరదన్న అధిష్టానం.
- Advertisement -