షి ద లీడర్ ఉమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్

- Advertisement -
She is the leading woman in Indian politics
She is the leading woman in Indian politics

ప్రముఖ జాతీయ జర్నలిస్ట్ నిధి శర్మ రాసిన షి ద లీడర్ ఉమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమం

కార్యక్రమానికి హాజరైన పలువురు రాజకీయ రంగ ప్రముఖులు

పలువురు జాతీయ స్థాయి నేతలతో పాటు వేదికపై పాలుపంచుకున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

షి ద లీడర్ ఉమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకంలో  17 మంది మహిళా నేతల వివరాలు

సామాజిక సమానత మహిళాభ్యున్నతి సహా సమాజంలో వివిధ రంగాల్లో అపారమైన కృషితోపాటు తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న 17 మంది ప్రముఖ మహిళా నేతలు

17 మంది ప్రముఖ నాయకురాళ్ల లో కల్వకుంట్ల కవిత, సోనియా గాంధీ, సుచేత క్రిపాలని ,జయలలిత, వసుంధర రాజే ,షీలా దీక్షిత్, మాయావతి, ప్రతిభాపాటిల్, సుష్మా స్వరాజ్ ,మమతా బెనర్జీ, బృందాకరత్ ,అంబికా సోనీ ,స్మృతి ఇరానీ, సుప్రియ సులే ,కనిమొళి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular