- Advertisement -
టిఫిన్ సెంటర్ లో క్షుద్ర పూజలు
Shkudra Pujas at Tiffin Centre
అన్నమయ్య
రాజంపేట పట్టణం ఆకుల వీధిలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. బుధవారం రాత్రి అన్నం రాజు సుబ్బారాయుడు టిఫిన్ సెంటర్ లో గాజు పెంకులు, నిమ్మకాయలు, పసుపు, టెంకాయ, కుంకుమ, అక్షింతలతో క్షుద్ర పూజలు చేసినట్లు గుర్తించారు. ఎవరో తామంటే గిట్టని వాళ్ళు ఈ పని చేసుంటారని టిఫిన్ సెంటర్ యజమానులు వాపోతున్నారు. పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
- Advertisement -