- Advertisement -
శ్రీ వాసవి డిగ్రీ కలశాల జాబ్ మేళాకు విశేషస్పందన
Shree Vasavi Degree Kalashala is special for Job Mela
చాగలమర్రి
నంద్యాల జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో శ్రీ వాసవి డిగ్రీ కళాశాలలో జరిగిన ఆల్ డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యములో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కంపెని రిక్రూట్మెంట్ ఆఫీసర్ సాయి సునీల్ మాట్లాడుతు ఈ జాబ్ మేళాకు దాదాపు 110 మంది యువతి యువకులు హాజరయ్యారన్నారు.ఇందులో 90 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కంపెనీ సూపర్వైజర్ నితిన్ , వాసవి డిగ్రీ కాలేజ్ కరెస్పాడెంట్ బడిగేంచల రఘురాం , సెక్రటరీ బొడ్డు పుల్లారెడ్డి , శ్రీ వాసవి ఇంటర్ కలశాల కరెస్పాండంట్ రమణ గుప్తా, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ యం.షాబుద్దిన్ , కంప్యూటర్ లెక్చరర్ మహేశ్వరయ్య , తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -