ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ

- Advertisement -

ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ

 

వెల్దండ పోలీస్ స్టేషన్లో ఏసీబీదాడులకు ఎస్ఐ రవికుమార్ పట్టుబడ్డాడు. కల్వకుర్తికి చెందిన ఓ వ్యక్తి వద్ద మందు గుండు సామాగ్రి దొరికిన నేపథ్యంలో రూ.50వేలు ఇస్తే కేసునమోదు చేయనని ఎస్ఐ చెప్పారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించి మధ్యవర్తి కల్వకుర్తికి చెందిన డ్రైవర్ విక్రమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో దాడులు చేయగా పట్టుబడ్డాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular