భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి భారతీయ చత్రపతి పూలే జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు దేశవ్యాప్తంగా ఉన్నత ఉన్నత అభ్యసించడంలో ఓ బి సి పరిశోధక విద్యార్థులు మరియు అధ్యాపకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటు ఓబీసీ నెట్ ఫెలోషిప్ సంఖ్యను 1000 నుండి 5 000 పెంచాలని అదేవిధంగా ICSSR ండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ నిధుల ద్వారా జరిగే ప్రాజెక్టులలో ఫెలోషిప్లలో ఓబీసీ కోటను అమలుపరచకపోవడం వల్ల అధ్యాపకులు పరిశోధక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి అమలుపరిచే విధంగా ఓబీసీ కమిషన్ ,ఉన్నత విద్య మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరాలు దిశగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది బండి సంజయ్ సానుకూల వ్యక్తం చేశారు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ చత్రపతి పూలే జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు చాదల్ లక్ష్మీనారాయణ, పరిశోధక విద్యార్థులు గణేష్, తెలంగాణ యూనివర్సిటీ రామ్ గణేష్ శాతవాహన యూనివర్సిటీ పాల్గొనడం జరిగింది