ఘనంగా సోనియమ్మ జన్మదిన వేడుకలు

- Advertisement -

ఘనంగా సోనియమ్మ జన్మదిన వేడుకలు

Soniamma's birthday celebrations

తెలంగాణ కల సాకారం సోనియా గాంధీతోనే: కేఎల్ఆర్
రంగారెడ్డి
దశాబ్దాలుగా నిధులు, నీళ్లు, నియామకాల కోసం తెలంగాణ సమాజం పోరాటం చేసిందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి గుర్తు చేశారు.
ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ  జన్మదిన వేడుకలను అట్టహాసంగా తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో కేఎల్ఆర్ నిర్వహించారు.ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… ఉద్యమకారుల కలను సాకారం చేసిన ఘనత సోనియమ్మకు దక్కుతుందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి  నాయకత్వంలో 50 వేల ఉద్యోగాలు, చేవెళ్ల – ప్రాణహితకు ప్రాణం, స్వరాష్ట్రంలో ప్రతీ పల్లెకు నిధుల కేటాయింపు జరుతుందన్నారు. వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుగుతుందని కిచ్చెన్న హర్షం వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular