శ్రీలంక Vs ఇండియా: నేడే తొలి టీ20

- Advertisement -

శ్రీలంక Vs ఇండియా: నేడే తొలి టీ20

Sri Lanka Vs India: Today is the first T20

Jul 27, 2024,

శ్రీలంక Vs ఇండియా: నేడే తొలి టీ20
కొత్త కోచ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్య కాంబోలో టీమిండియా నేడు శ్రీలంకతో తొలి T20 మ్యాచ్ ఆడనుంది. రా. 7గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సోనీ ఛానల్స్ లో లైవ్ ప్రసారం కానుంది. IND తుది జట్టులో జైస్వాల్, గిల్, పంత్, సూర్య, హార్దిక్, దూబే, అక్షర్, అర్షదీప్, సిరాజ్ పేర్లు లాంఛనమే. మిగిలిన 2స్థానాల్లో వాషింగ్టన్, బిష్ణోయ్, ఖలీల్ లలో ఇద్దరు ఆడొచ్చు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular