కిషన్ రెడ్డి ని కలిసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కార వేణుగోపాల్ రావ్ 

- Advertisement -

State Government Advisers Harkara Venugopal Rao met Kishan Reddy :

కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి  G. కిషన్ రెడ్డి ని కలిసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు  హర్కార వేణుగోపాల్ రావ్

❇️ఈ సందర్భంగా బొగ్గు గనులను రాష్ట్రానికే కేటాయించాలని కోరారు

❇️ రామగుండం నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి 10 కోట్ల రూపాయల సింగరేణి నిధులను మంజూరు చేయాలని కోరారు

❇️ సింగరేణి సంస్థ లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు

❇️ సింగరేణి సంస్థ తరపున విద్యార్థిని విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని కోరారు

ప్రభుత్వ సలహాదారులు  హర్కార వేణుగోపాల్ రావ్  విజ్ఞప్తి మేరకు పైన తెలిపిన అంశాలను తప్పకుండా పరిశీలిస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి G.కిషన్ రెడ్డి  హామీ ఇచ్చారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular