Sunday, September 8, 2024

రాష్ట్ర  ఎన్ ఎస్ యూఐ అధ్యక్షుడు బల్మురి వెంకట్  అరెస్టు

- Advertisement -

శ్రీనిధి యూనివర్సిటీ వద్ద  అందోళన

State NSUI president Balmuri Venkat arrested
State NSUI president Balmuri Venkat arrested

ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లోని శ్రీనిధి యూనివర్సిటీకి పర్మిషన్ లేకున్నా విద్యార్థులనీ చేర్చుకొని విద్యార్థులను ఇబ్బంది కల్గిస్తున్న శ్రీనిధి యాజమాన్యానికి వ్యతిరేకంగా శ్రీనిధి కళాశాల వద్ద  విద్యార్థులు చేస్తున్న ఆందోళనకి మద్దతుగా ఘట్ కేసర్ లోని శ్రీనిధి కళాశాలకు వెళ్తున్న రాష్ట్ర  ఎన్ ఎస్ యూఐ అధ్యక్షుడు బల్మురి వెంకట్ నీ, మేడిపల్లి వద్ద అరెస్ట్ చేసి మేడిపల్లి పోలీసు స్టేషన్ కి తరలించారు.  మేడిపల్లి పోలీసు స్టేషన్ లోకి ఎవరిని అనుమతించడంలేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్