- Advertisement -
నరసరావుపేట హార్డ్ హైస్కూల్ లో విద్యార్థిని ఆత్మహత్య
Student commits suicide in Narasa Raopet Hard High Schoolగుంటూరు
నరసరావుపేట హార్డ్ హైస్కూల్ లో విద్యార్దిని ఆత్మహత్య చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న పల్లపు జయలక్ష్మి (14) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ రూములోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు స్వగ్రామం రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెం. నరసరావుపేట రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -




