- Advertisement -
మల్లారెడ్డి క్యాంపస్ లో విద్యార్దిని ఆత్మహత్యాయత్నం
Student suicide attempt in Mallareddy campus
కుత్బుల్లాపూర్
మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ, ఉమెన్స్ క్యాంపస్ లో విద్యార్థినీ ఆత్మహత్యయత్నం చేసింది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న కీర్తి అనే విద్యార్థిని పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడింది. ఆత్మహత్య చేసేందుకు కిటికీలో నుండి దూకబొగా, తోటి విద్యార్థినిలు చివరినిమిసంలో కాపాడారు.
- Advertisement -