Sunday, September 8, 2024

పుష్ప సినిమా తరహాలో గంజాయి సరఫరా

- Advertisement -
Supply of cannabis in the style of Pushpa Cinema
Supply of cannabis in the style of Pushpa Cinema

పేట్ బషీరాబాద్ ‌: దూలపల్లి X రోడ్డు లో వాహన తనిఖీలు… పుష్ప సినిమా తరహాలో కార్ ( AP 36 R 3033) ను అమర్చి గంజాయి సరఫరా చేస్తున్న నిందితులు…  కారు ను ప్రత్యేకంగా తయారు చేసి డిక్కిలో సీట్లు ప్రక్కన 41 నలభై ఒక్క ప్యాకెట్ లు 82 ఎనభై రెండు కిలోల గంజాయి అమర్చిన‌ గంజాయి సరఫరా ముఠా..  సుచిత్ర సెంటర్ నుండి నిజామాబాదు వెల్తున్న కార్ ని దూలపల్లి లో  ఆపి తనిఖీలు చేయగా బయట పడ్డ 41 గంజాయి ప్యాకెట్లు..  నిందితుల నుండి ‌కార్, రెండు సెల్ ఫోన్లు మరియు ‌41 ప్యాకెట్ ల ( 82 kg ) గంజాయి స్వాధీనం. నిందితులు  అమర్నాద్ ,,సంజీవ్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు  చేసుకొని, నిందితులను విచారిస్తూ దర్యాప్తు చేస్తున్న పేట్ బషీరాబాద్ పోలీసులు.

Supply of cannabis in the style of Pushpa Cinema
Supply of cannabis in the style of Pushpa Cinema
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్