- Advertisement -
డ్రగ్స్ కేసుల్లో ఎవరినీ వదలొద్దు అని అధికారుల ను ఆదేశించిన తెలంగాణ CM రేవంత్ రెడ్డి #*
*డ్రగ్స్ కేసుకి సంబందించి సెలబ్రిటీ లు ఎవరున్నా సరే వదిలిపెట్టవద్దని నార్కోటిక్స్ అధికారుల ను ఆదేశించిన CM రేవంత్ రెడ్డి. డ్రగ్స్ అమ్మాలన్నా, ఆఁ డ్రగ్స్ పేరెత్తి నా బయపడేలా చేయాలని అధికారులను ఆదేశించిన రేవంత్ రెడ్డి. యాంటి డ్రగ్స్ టీం లు ఏర్పాటు చేయాలన్న CM. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రం గా మార్చాలన్న CM రేవంత్ రెడ్డి*
- Advertisement -