- Advertisement -
వీర మహిళల ఆగ్రహం
The Angry of heroic womenకాకినాడ
ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిద్యం వహిస్తున్న పిఠాపురం నియోజవర్గంలో వీర మహిళలు ఆగ్రహం గా ఉన్నారు. ఇక్కడ పార్టీ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న మర్రెడ్డి శ్రీనివాసరావు పై వారు మండిపడుతున్నారు.
ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ తమను గుర్తించడం లేదని వీర మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా శనివారం ఓ మహిళ పిఠాపురంలో వీర మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని వాయిస్ రికార్డు చేసి అన్ని గ్రూపులకు పంపించారు. పవన్ కళ్యాణ్ వద్ద తేల్చుకుంటామని ఆరోపించారు . మరోపక్క పిఠాపురం టిడిపి ఇన్చార్జి వర్మ ఆగ్రహంగా ఉన్నారు. తనను పట్టించుకోవడం లేదన్నా అసంతృప్తి ఆయనలో ఉంది. తాజాగా వీర మహిళలు రోడ్డు ఎక్కడం పిఠాపురంలో జనసేన పార్టీకి ఇబ్బందిగా తయారయ్యాయని సీనియర్ కేడర్ వాపోతోంది.
- Advertisement -




