గొర్రెల పంపిణీ పథకానికి నిధులు ఎం అయ్యాయి

- Advertisement -

గొర్రెల పంపిణీ లేన్నట్టేనా

ఆ పథకం ఇక లేనట్లేనని తెలుస్తోంది.

The funds for the sheep distribution scheme have increased

యాదవ, కురుమ వర్గాలకు గత BRS ప్రభుత్వం ఈ స్కీంను తెచ్చిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గొర్రెల పంపిణీ పథకానికి నిధులేమీ కేటాయించలేదు. దీంతో గత ఆరేళ్లుగా అమలవుతున్న ఆ పథకం ఇక లేనట్లేనని తెలుస్తోంది. వీటి పంపిణీలో అవినీతి ఆరోపణలున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్యకు కూడా బడ్జెట్‌లో నిరాశే దక్కింది. దీంతో ఆయా వర్గాల్లో ఆందోళన మొదలైంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular