- Advertisement -
ఇద్దరు మహిళల చేతివాటం
ఖమ్మం
ఖమ్మం జిల్లా వైరా బస్టాండ్ సమీపంలోని రఘు ఎలక్ట్రికల్ షాపులో ఘరానా మోసం జరిగింది. ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించినట్టు నటించి మోటార్ ను ఇద్దరు మహిళా దొంగలు,ఆటో డ్రైవర్ లుఎత్తుకెళ్లారు. దాంతో షాపు యజమాని సత్యనారాయణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. .
- Advertisement -



