- Advertisement -
భార్య, వదినల గొంతు కోసిన భర్త
సూర్యాపేట
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం, కాల్వపల్లి గ్రామంలో.. భార్యాభర్తల మధ్య వివాదం చేలరేగింది. భార్య ఎరకలపూడి నాగలక్ష్మి , వదిన స్వరూప గొంతులను భర్త, యరకలపూడి నాగార్జున కోసాడు.ఘటనలో భార్య, వదినలకు గాయాలు అయ్యాయి.వారిని . హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బంధువులు నిందితుడు నాగార్జునను పోలీసులకు అప్పగించారు. కుటుంబ తగాదాలు వల్లనే వివాదాలని సమాచారం.
- Advertisement -