- Advertisement -
అదుపుతప్పి బోల్తాపడిన లారీ..
The lorry lost control and overturned.తృటిలో తప్పిన ప్రమాదం
పత్తికొండ
)పత్తికొండ బైపాస్ గుత్తి రోడ్ లో చక్కెర లోడు వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తాపడిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పత్తికొండ పట్టణంలో బైపాస్ లో గుత్తి రోడ్ లో ఏపీ 39 యు ఎన్ 6199 ఆదివారం అర్ధరాత్రి సమయంలో చక్కెర లోడ్ తీసుకెళుతున్న లారీ అదుపు, తప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్కు గాయాలు అయ్యాయి. ఆ సమయంలో వాహన రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదంతప్పింది. ఈ ప్రమాదం రోడ్డు పక్కన కేబుల్ వైర్ రోడ్డు పక్కన గుంతలు దోగడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపించారు. అనంతరంగాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -




