ఎంపీ వద్దిరాజును సన్మానించిన సముద్రాల మున్నూరుకాపులు

- Advertisement -
The marine life guards honored MP Vaddiraju.
The marine life guards honored MP Vaddiraju.

ఎంపీ వద్దిరాజును సన్మానించిన సముద్రాల మున్నూరుకాపులు
వాయిస్ టుడే:

The marine life guards honored MP Vaddiraju.

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామానికి చెందిన మున్నూరు కాపు నాయకులు బుధవారం కలిసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు.సంఘం రాష్ట్ర ప్రముఖులు వాసాల వెంకటేష్ , మంగళారపు లక్ష్మణ్, కోహెడ మండల శాఖ అధ్యక్షులు పూల బాలయ్య, సముద్రాల గ్రామ శాఖ అధ్యక్షులు కాశెట్టి వీరన్న, ప్రధాన కార్యదర్శి పురమల్ల రాజు,పిల్లి సంపత్ ,సుంకరి సతీష్, గుండా ప్రవీణ్ తదితరుల ఆధ్వర్యాన పలువురు ఎంపీ రవిచంద్రను కలిసి శాలువాతో సత్కరించి వినాయక చతుర్థి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సముద్రాల గ్రామంలో తాము నిర్మించ తలపెట్టిన మున్నూరుకాపు సంఘ భవనానికి సాయమందించాల్సిందిగా ఎంపీ రవిచంద్రకు వారు వినతిపత్రం అందించగా,ఆయన సానుకూలంగా స్పందిస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు.
ఎంపీ వద్దిరాజును కలిసిన ప్రముఖులలో గుండా ప్రభాకర్, బొల్లం సంతోష్, కానవేణి రమేష్, శ్రీకాంత్, పిళ్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు సంఘం రాష్ట్ర ప్రముఖులు చందు జనార్థన్,వాసాల వెంకటేష్,  మంగళారపు లక్ష్మణ్ లను శాలువాలతో సత్కరించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular