- Advertisement -
ఇంజినీరింగ్లో కొత్తగా అనుభంద కోర్సుల ట్రెండ్..!
The new trend of experience courses in engineering..!
ఇంజినీరింగ్ విద్యలో కొత్త పోకడ (ట్రెండ్) నడుస్తోంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తదితర కోర్ బ్రాంచుల స్థానాన్ని కంప్యూటర్ అనుబంధ కోర్సులు కొత్తగా ఆక్రమించాయి. సీఎస్ఈ, ఐటీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్లెర్నింగ్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటివి వచ్చి చేరాయి. ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు అడుగులు వేస్తున్నట్లు పేర్కొంటున్నారు.
- Advertisement -




