- Advertisement -
తొక్కిసలాటకు కారణం చంద్రబాబు
The reason for the stampede is Chandrababu
భూమన
తిరుపతి
ఉత్తర ద్వార దర్శన టికెట్ల క్యూలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. పోలీసులు, టిటిడీ విజిలెన్స్ నిర్లక్ష్యం కారణంగానే ఈ తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాలను ఆయన పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
- Advertisement -