- Advertisement -
ఆ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు: నిర్మలా సీతారామన్.*
There is no minimum balance requirement in those accounts
జనధన్, పొదుపు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె ప్రసంగించారు. మరోవైపు గత ఐదేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచని అకౌంట్ల నుంచి రూ.8,500 కోట్ల ఫైన్ వసూలు చేసినట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో తెలిపారు. ఇందులో 2023-24 ఏడాదిలోనే రూ.2,331 కోట్ల జరిమానా వసూలు చేశామన్నారు.
- Advertisement -




