- Advertisement -
స్పీకర్ తమ్మినేని సీతారాం
స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై స్పందించాల్సిన అవసరంలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారి తీర్ధప్రసాదాలను అందించారు.
- Advertisement -



