- Advertisement -
నా క్యారెక్టర్‌ను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.. కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి నా క్యారెక్టర్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.. దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటాను..
నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో సంబంధం లేదు.. ఎవరో హీరోయిన్‌లను నేను బెదిరించా అన్నారు.. నాకు ఆ ఖర్మేంది?, దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది..కేటీఆర్
నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం లేదు.. ఈ చెత్తమాటలెవరైనా మాట్లాడితే మంత్రైనా, సీఎం అయినా తాట తీస్తాం.. లీగల్ గానే అన్నింటిని ఎదుర్కొంటాం..
మాకు ఎవరినీ బెదిరించాల్సిన అవసరం లేదు, ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు: కేటీఆర్
- Advertisement -