- Advertisement -
కేంద్ర హోం మంత్రిని కలిసిన వైసీపీ ఎంపీ..
ఢిల్లీ,
This is the third meeting in a week
వైసిపిలో నంబర్ టూగా చలామణీ అవుతున్న విజయసాయిరెడ్డి తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అయితే విజయసాయిరెడ్డి గత వారం రోజుల వ్యవధిలో హోంమంత్రి అమిత్ షాను కలవడం ఇది మూడోసారి. మిత్ షాతో భేటీలు ఎందుకు అన్నది బయటకు తెలియకపోయినా పుకారులు అయితే షికారు చేస్తున్నాయి. విజయసాయిరెడ్డి బీజేపీ గూటికి చేరుతారన్నదే ఆ పుకార్ల సారాంశం.
- Advertisement -