- Advertisement -
జర్నలిస్టులపై దాడులకు పాల్పడినవారిని పార్టీ నుంచి బహిష్కరిస్తాం
Those who have attacked journalists will be expelled from the party
సీఎం చంద్రబాబు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి,
జర్నలిస్టులను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అది ఏ పార్టీకి చెందిన వారైనా సరేనని సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఇటీవల జర్నలిస్టులపై కొన్ని సంఘటనలు జరిగిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన జర్నలిస్టుల సంఘాల నేతలు సానుకూలంగా స్పందించడం తో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేసారు.
- Advertisement -



