- Advertisement -
శిరోమండలం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ
అతని తో సహా 10 మంది నిందితులకు విశాఖ
కోర్టు జైలు శిక్ష విధించింది.
18 నెలల జైలు శిక్షతో
పాటు కౌ2.50లక్షల ఫైన్ విధించింది.
ఈ కేసులో28 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది.
కోనసీమ జిల్లా
రామచంద్రాపురం మండలం,వెంకటాయపాలెంలో 1996 డిసెంబర్ 29 న ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి
శిరోముండనం చేసిన ఘటన అప్పట్లో సంచలనం
రేపింది.
ప్రస్తుతం మండపేట నుంచి త్రిమూర్తులు వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు.
- Advertisement -