- Advertisement -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
Three dead in a road accident
కోదాడ
చిలుకూరు మండలం మిట్స్ కళాశాల పరిధిలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మృతులు మిర్యాలగూడెం నియోజకవర్గం వేములపల్లి గ్రామస్తులుగా గుర్తించారు. వీరంతా మిర్యాలగూడ నుండి కోదాడకు వస్తుండగా ఘటన జరిగింది.
- Advertisement -