షూటింగ్ లు ఉంటేనే హైదరాబాద్ కు

- Advertisement -

మంగళగిరికి మకాం మార్చిన జనసేన అధినేత పవన్

To Hyderabad only if there is shooting
To Hyderabad only if there is shooting

హైదరాబాద్ నుంచి మంగళగిరికి జనసేన ఆఫీస్ తరలింపు.

జనసేన కేంద్ర కార్యాలయం సిబ్బంది, ఇతర విభాగాలు, ఫైళ్లు, కంప్యూటర్లు మంగళగిరికి తరలించిన జనసేన.

ఇకపై షూటింగ్ లు ఉంటేనే హైదరాబాద్ కు వెళ్లనున్న పవన్.

మంగళగిరి పార్టీ ఆఫీస్ లో పవన్ కు అనుగుణంగా ఇంటి నిర్మాణం.

సినిమాలపై చర్చలకు కూడా మంగళగిరికి వస్తున్న దర్శకులు.

జనసేన తొలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular