- Advertisement -
రీల్స్ చేస్తూ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ మృతి
Travel influencer dies while making reels
ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ అన్వీ కామ్‌దార్(26) ప్రమాదవశాస్తు మృతిచెందారు. మంగళవారం స్నేహితులతో కలిసి రాయ్‌గడలోని కుంభే జలపాతానికి వెళ్లారు. అక్కడ ఓ లోయ అంచున నిలబడి రీల్స్ చేస్తుండగా కాలు జారి అందులో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసు, ఫైర్ సిబ్బంది 6 గంటలు కష్టపడి అన్వీని కాపాడారు. కానీ తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అన్వీకి ఇన్‌స్టాలో 2లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు
- Advertisement -