Sunday, April 19, 2026

చాకలి ఐలమ్మకు నివాళులు

- Advertisement -

చాకలి ఐలమ్మకు నివాళులు

Tributes to Chakali Ailamma

పటాన్ చెరు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో సాకిచెరువు కట్ట పైన చాకలి ఐలమ్మ 129 వ జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాం సర్కారును ఎదిరించి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని, ఆమె చేసిన పోరాట ప్రతిమ నేటి తరం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. త్వరలోనే పటాన్ చెరువు పట్టణంలో చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని పెద్ద ఎత్తున  ఆవిష్కరిస్థామని రజక సోదరులకు హామీ ఇచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్