జెండా ఊపి ప్రారంభించిన ఏసీపి జీవన్ రెడ్డి..
సైదాపూర్.. ఆగస్టు 29(వాయిస్ టుడే): హకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జన్మదిన దినోత్సవం సందర్బంగా మండలం లోని కొత్త బస్ స్టాండ్ ఆవరణలో జెండా ఊపి 2 కే రన్ ప్రారంభించిన హుజురాబాద్ ఆసింస్టెట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ యల్. జీవన్ రెడ్డి,హుజురాబాద్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ సంతోష్ కుమార్,వె-సైదాపూర్ సబ్ ఇన్స్ పెక్టర్ జున్ను. ఆరోగ్యం వేన్కేపల్లి గ్రామ సర్పంచ్ కొండ.గణేష్ పాల్గొన్నారు. సర్పంచ్ కొండ.గణేష్ ఏసిపి, సిఐ, ఎస్సై లను సన్మానం చేశారు. ఆలాగే రన్ లో పాల్గొని గెలిచిన వారికి బహుమతులు,ప్రధానం చేసారు వారిలో బాలికలలో ప్రధమ బహుమతి జంపాల అక్షయ, ధ్వితీయ బహుమతి జంపాల శృతి, తృతీయ బహుమతి కొండ అభినయ, బాలురలో ప్రధమ బహుమతి గుళ్ల సంతోష్, ధ్వితీయ బహుమతి సుంకే వంశీ, తృతీయ బహుమతి గుళ్ళ కార్తీక్ లు గెలుపొందారు. ఈ కార్యక్రమంలో సైదాపూర్ ఎంపిటిసి తొంట.ఓదెలు,వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కూతురు.విద్వాన్ రెడ్డి,రన్నర్ అస్సోసియేషన్ మండల్ కో ఆర్డినేటర్ మరియు సామజిక సేవకులు గాదెపాక కుమార్ రాజా,సైదాపూర్ మాజీ సర్పంచ్ పోలోజు రాజు,విద్యార్థి నాయకులు మొలుగూరి హరికృష్ణ, సైదాపూర్ వార్డు సభ్యులు బోనగిరి అనిల్, మాడెపు రాహుల్,దొంత సురేష్,వేముల సురేష్,బండారి శరత్,గడ్డం అరవింద్,పీ.టి టిచ్చర్లు,విద్యార్థులు,ఇరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు