- Advertisement -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
Two killed in a road accidentమెదక్
మెదక్ జిల్లా నర్సాపూర్ ఫారెస్ట్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న రెండు ఆటోలను ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. గాయపడిన వారిని నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -




